Thursday, 27 September 2012

TELUGU POEM ON CROW



TELUGU POEM ON CROW
అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ , కుక్క పిల్ల ఇలా ఏది కూడా కవిత కి అనర్హం కాదన్నాడు ఓ మహా కవి


అందుకే నేను కూడా రాస్తున్నాను కవిత ని కాకి మీద .........



ఓ కాకి
ఎ ఎండా సెగ సోకి
అయ్యావు ఇలా నల్ల కాకి
నీ వీపు గోకి
నీ ఈక పీకి
చేస్తాన్నులే నిన్నూ ఎర్ర కాకి


                            ఓ భావ కవి
                       రామకృష్ణ రెడ్డి 

No comments:

Post a Comment